<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[V1]
 నా జీవం నా సర్వం నీవే దేవా (2)
 నా కొరకే బలి అయిన గొర్రెపిల్ల
 నా కొరకే రానున్న ఓ మెస్సయ్యా // నా జీవం //

[V2]
 తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి
 మంచి కాపరి నాకై ప్రాణమిచ్చితివే (2)
 ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై
 విరిగి నలిగిన హృదయమే నేనర్పింతును (2) // నా జీవం //
 నీవే నీవే నీవే దేవా (4)</lyrics>
<title>నా జీవం నా సర్వం నీవే దేవా</title>
<hymn_number>150</hymn_number>
</song>